వర్షంలో తడవడమంటే ప్రకృతి అందించే అద్భుతమైన అనుభూతిని పొందడమే. అయితే, తడిసిన తర్వాత వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. తడి దుస్తులను తీసివేసి, పొడిగా మారాలి. వెంటనే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యమవుతుంది. వేడివేడి టీ, అల్లం కషాయం లేదా సూప్ తాగితే జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆరోగ్యం
వర్షంలో తడుస్తున్నారా..?


