హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

జుట్టు రాలడానికి షాంపూనే కారణమా?

షాంపూ ఒక్కటే జుట్టు రాలడానికి కారణం కాదు. రసాయనాలు ఎక్కువగా ఉన్న షాంపూలు వాడటం, తల సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, పోషకాహార లోపం, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత కూడా ముఖ్య కారణాలే. రసాయనాలు తక్కువగా ఉన్న హెర్బల్ షాంపూలను ఎంచుకోవడం, కుదుళ్లకు తగిన పోషణ అందించడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు.