KRNL: ఆదోనిలోని ఆల్ఫా స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులను వ్యవసాయ క్షేత్రాలకు తీసుకెళ్లి రైతుల కష్టాలు, వ్యవసాయ ప్రాధాన్యతపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు. రైతే దేశానికి వెన్నెముక అని, ప్రతి అన్నం గింజ వెనుక రైతు శ్రమ ఉందని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించి ఆహారాన్ని వృథా చేయొద్దని సూచించారు. విద్యార్థులు రైతులతో వ్యవసాయ పద్ధతులపై ఆసక్తిగా తెలుసుకున్నారు.
వార్తలు
VIDEO: రైతుల శ్రమపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన


