హైదరాబాద్: 28°C
వార్తలు

'ఉపాధ్యాయులకు మండల స్థాయి శిక్షణ'

SRPT: నడిగూడెం మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రాం రెండో రోజు కొనసాగింది. కోర్స్ డైరెక్టర్, మండల విద్యాధికారి సత్యనారాయణ మాట్లాడుతూ జూలై 20 నుంచి 25 వరకు రెండు సెషన్లలో మూడు రోజుల శిక్షణ జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థుల అభ్యసన అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.