హైదరాబాద్: 28°C
వార్తలు

ఉద్యాన పంటలపై అవగాహన

ప్రకాశం: మర్రిపూడి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం VBGRAMG సిబ్బంది వ్యవసాయశాఖ, ఉధ్యావన శాఖసిబ్బంది ఏపీవో రాంబాబు అధ్యక్షతన ఉద్యాన పంటలపై అవగాహన సదస్సు జరిగింది. మండలంలో 100 ఎకరాలు పండ్ల తోటలు లక్ష్యన్ని చేరుకోవటానికి కావలసిన ప్రణాళిక రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు వ్యవసాయ శాఖ వారు పాల్గొన్నారు.