SRCL: మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వేముల శ్రీనివాస్‌కు సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది. పోలీసుల దర్యాప్తు, ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాలతో నేరం రుజువైంది. శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అభినందించారు.
వార్తలు
పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష


