SKLM: తాజాగా వెలుగులోకి వచ్చిన భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్ ఎందుకు స్పందించడం లేదని MLA రవికుమార్ మంగళవారం ప్రశ్నించారు. మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ పీఏ ఇంట్లో దొరికిన రూ. 100 కోట్ల అక్రమాస్తుల కేసు మీద ఎందుకు ధర్మాన సోదరులు సైలెంట్‌గా ఉన్నారు అని, ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.
వార్తలు
మాజీ మంత్రులను నిలదీసిన MLA కూన రవికుమార్


