జింబాబ్వేతో జరిగిన 14 టీ20ల్లో భారత్ 11 మ్యాచ్‌లు గెలిచి తిరుగులేని ఆధిపత్యం చాటింది. డెబ్యూ సిరీస్‌లోనే అభిషేక్ శర్మ 46 బంతుల్లో సెంచరీ కొట్టగా, బరిందర్ శ్రణ్ (4/10) అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. టీ20ల్లో ZIMపై భారత్ అత్యధిక స్కోరు 256/4 కాగా, ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత జట్టు ఓటమి ఎరుగకపోవడం విశేషం. జూలై 25 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
క్రీడలు
IND vs ZIM: ఈ విషయాలు తెలుసా?


