లార్డ్స్ వన్డేలో కేఎల్ రాహుల్‌ను ఆరో స్థానంలో పంపడంపై మాజీ చీఫ్ సెలెక్టర్ క్రిస్ శ్రీకాంత్ తీవ్రంగా మండిపడ్డాడు. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ తర్వాత అనుభవజ్ఞుడైన రాహుల్‌ను పంపడం అన్యాయమని, పదేపదే ప్రయోగాలు చేయడం వల్ల జట్టు స్థిరత్వం దెబ్బతింటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ నాలుగో స్థానంలో వచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డాడు.
క్రీడలు
బ్యాటింగ్ ఆర్డర్‌పై శ్రీకాంత్ తీవ్ర ఆగ్రహం


