హైదరాబాద్: 28°C
క్రీడలు

రో-కో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..!

వచ్చే నెలలో భారత క్రికెట్ జట్టుకు ఆతిథ్యమిచ్చేందుకు తమ దేశం ఆసక్తిగా ఉందని బాంగ్లాదేశ్ క్రీడా శాఖ సహాయ మంత్రి అమీనుల్ హక్ తెలిపాడు. క్రీడా దౌత్యానికే తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ఆయన పేర్కొన్నాడు. BCB షెడ్యూల్ ప్రకారం 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ జరిగితే, మళ్లీ రోహిత్-కోహ్లీ జోడీని మైదానంలో చూసేందుకు క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.