హైదరాబాద్: 28°C
క్రీడలు

'మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి'

భారత్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియా మార్పుల దశలో ఉందని అన్నాడు. కానీ తమ జట్టును తక్కువ అంచనా వేస్తే మాత్రం టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని, రేండు జట్లకు సమాన అవకాశాలు ఉన్నాయన్నాడు.