హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs PAK.. హై వోల్టేజ్ మ్యాచ్

నెదర్లాండ్స్, బెల్జియం వేదికలుగా ఆగస్టు 15 నుంచి 30 వరకు జరగనున్న 2026 పురుషుల హాకీ వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. పూల్-Dలో చోటు దక్కించుకున్న ఈ రెండు జట్ల మధ్య ఆగస్టు 19న హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ వార్తతో హాకీ అభిమానుల్లో తీవ్ర ఉత్సాహం నెలకొంది. ఈ వరల్డ్‌కప్ కోసం భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.