2026 టీ20 ప్రపంచ కప్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కక నిరాశ చెందిన సమయంలో రోహిత్ శర్మ ఇచ్చిన ధైర్యం తన ఆలోచనా విధానాన్ని మార్చిందని వికెట్ కీపర్ సంజు శాంసన్ తెలిపాడు. మొదట్లో ఆయన మాటలు నమ్మలేకపోయినా, ఆ తర్వాత రోహిత్ చూపించిన ఆత్మవిశ్వాసంతోనే వెస్టిండీస్‌పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడగలిగానని సంజు గుర్తుచేసుకున్నాడు.
క్రీడలు
రోహిత్‌పై సంజు ఆసక్తికర వ్యాఖ్యలు


