హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియాలో కీలక మార్పులు..!

భారత క్రికెట్ జట్టు సహాయక సిబ్బందిలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇటీవల కాలంలో ఫీల్డింగ్ ప్రమాణాలు పడిపోవడంతో ప్రస్తుత ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ కాంట్రాక్ట్‌ను పొడిగించకూడదని బీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్ లేదా సరికొత్త విదేశీ దిగ్గజాన్ని కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా నియమించే అవకాశాలున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.