IND vs ZIM మధ్య ఎల్లుండి నుంచి టీ20లు ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్ జూలై 23న జరగనుంది. జూలై 25న రెండో టీ20, 26న మూడోవది జరగనుంది. ఈ మూడు టీ20లు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ లు సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఫ్యాన్‌కోడ్, జీ నెట్ వర్క్‌లో ఈ మ్యాచ్ లు రానున్నాయి.
క్రీడలు
IND vs ZIM: కొత్త టైమింగ్స్ ఇవే


