హైదరాబాద్: 28°C
క్రీడలు

హాకీ వరల్డ్ కప్.. జట్టును ప్రకటించిన భారత్

పురుషుల హాకీ ప్రపంచకప్ ఆగస్టు 15 నుంచి 30 వరకు జరగనుంది. ఈ టోర్నీకి బెల్జియం, నెదర్లాండ్స్ ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ నేపథ్యంలో 20 మంది సభ్యులతో భారత్ జట్టును ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. పూల్ డిలో ఉన్న భారత్ ఆగస్టు 15న వేల్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. 17న ఇంగ్లండ్‌తో, 19న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది.