టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రో-కో ఆడాలని కోరుకుంటే వారిని ఎవరూ టచ్ చేయలేరని అన్నాడు. వారిని జట్టు నుంచి బలవంతంగా పంపించాలని చూస్తే అభిమానుల ఆగ్రహానికి గురికాక తప్పదని వెల్లడించాడు. ఒకవేళ రోహిత్, కోహ్లీని తప్పిస్తే స్టేడియం పైకప్పు లేచిపోవడం గ్యారంటీ అని అశ్విన్ హెచ్చరించాడు.
క్రీడలు
రోహిత్, కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: అశ్విన్


