హైదరాబాద్: 28°C
క్రీడలు

అర్జెంటీనా ఆటగాళ్లపై ఫిఫా దర్యాప్తు

ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ అనంతరం అర్జెంటీనా, స్పెయిన్ ప్లేయర్ల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. స్పెయిన్ ప్లేయర్లను అర్జెంటీనా ఆటగాడు లియాండ్రో దూషించడంతోపాటు వారిని కొట్టేందుకూ యత్నించాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఫిఫా వెల్లడించింది. క్రమశిక్షణా నియమావళి నిబంధనలు ఉల్లంఘించిన ఆటగాళ్లపై దర్యాప్తు కోసం క్రమశిక్షణా, ఎథిక్స్ ప్రాసిక్యూటర్‌ను నియమించినట్లు తెలిపింది.