హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

డ్రై ఫ్రూట్స్ అతిగా తింటున్నారా..?

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివే కానీ, అతిగా తింటే ముప్పే.  వీటిలో క్యాలరీలు, షుగర్ ఎక్కువ. బాదం, కిస్‌మిస్ రోజుకు గుప్పెడు మాత్రమే తినాలి. లేదంటే బరువు పెరుగుతారు. జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం, దంతాల సమస్యలు వంటివి తలెత్తుతాయి. అందుకే రోజుకు గుప్పెడు మాత్రమే తీసుకోవాలి.