ఉదయాన్నే కాఫీ, టీలకు బదులు కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు. రాత్రి నిద్రవల్ల డీహైడ్రేట్ అయిన శరీరానికి ఎలక్ట్రోలైట్లు అంది రోజంతా శక్తి లభిస్తుంది. జీర్ణక్రియ మెరుగై ఎసిడిటీ, గ్యాస్ దూరం అవుతాయి. వ్యర్థాలు బయటకుపోయి కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు తప్పుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి, మెరిసే చర్మానికి ఇది బెస్ట్.
ఆరోగ్యం
టీ, కాఫీలకు బదులుగా ఈసారి ఇలా!


