సహారా ఎడారిని కాలినడకన దాటుతూ, గర్భిణిగా తన తల్లి పడిన కష్టాలను స్పానిష్ ఫుట్‌బాల్ సంచలనం నికో విలియమ్స్ గుర్తుచేసుకున్నాడు. ఆ త్యాగఫలితమే తన విజయమని చాటుతూ, తాను సాధించిన గోల్డ్ మెడల్‌ను అమ్మకు బహుమతిగా ఇచ్చి కృతజ్ఞత తెలియజేశాడు. కొడుకు అందించిన ఆ మెడల్‌ను ధరించి ఆ తల్లి ఎంతో ఆనందంతో మురిసిపోయారు. ఈ వీడియో అందరి హృదయాలను హత్తుకుంటోంది.
క్రీడలు
హృదయాలను హత్తుకునే వీడియో


