ASR: చింతూరు మండలంలోని మోతుగూడెం ఫోర్‌బే డ్యామ్ బ్రిడ్జ్ (పుష్ప బ్రిడ్జ్) పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చుట్టూ పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈ బ్రిడ్జ్ ఎంతో అందంగా ఉంటుంది. అల్లు అర్జున్ నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా 'పుష్ప'లోని ఎర్రచందనం తనిఖీ దృశ్యాలను ఇక్కడే చిత్రీకరించారు. దీంతో స్థానికులు, పర్యాటకులకు దీనిని ‘పుష్ప బ్రిడ్జ్’గా పిలుచుకుంటారు.
వార్తలు
VIDEO: పర్యాటకులను ఆకట్టుకుంటున్న పుష్ప బ్రిడ్జ్


