KDP: జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులను నిర్లక్ష్యం చేయవద్దని సిద్ధవటం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డా. చిరంజీవి రెడ్డి సూచించారు. పరిశుభ్రత పాటించి, మరిగించి చల్లార్చిన నీటిని తాగాలని తెలిపారు. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు, చికిత్స పొందాలని సూచించారు. కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
వార్తలు
సీజనల్ వ్యాధులను నిర్లక్ష్యం చేయొద్దు


