ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో అర్జెంటీనాను ఓడించి టైటిల్ సాధించిన స్పెయిన్ ఫుట్‌బాల్ జట్టు విభిన్నంగా సంబరాలు చేసుకుంది. ప్లేయర్లు గోల్ పోస్ట్ నెట్‌ను కత్తిరించి తీసుకెళ్లారు. బాస్కెట్ బాల్‌లో టైటిల్ సాధించిన తర్వాత నెట్‌ను కత్తిరించే సంప్రదాయాన్ని స్పెయిన్ జట్టు సాకర్‌లోనూ కొనసాగించడం క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
క్రీడలు
నెట్స్ కత్తిరించి సంబరాలు.. ఎందుకంటే?


