సిక్కింలోని తీస్తా-6 టన్నెల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టన్నెల్‌లో జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతిచెందారు. మరికొంతమంది కార్మికులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
క్రైమ్
BREAKING: ఏడుగురు మృతి


