హైదరాబాద్: 28°C
క్రీడలు

IPL ప్లేయర్‌ను అరెస్ట్ చేయండి: హైకోర్టు

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అభిషేక్ పోరెల్‌కు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా లొంగదీసుకున్నాడంటూ ఓ యువతి కేసు పెట్టింది. అయితే ఈ ఆరోపణలను పోరెల్ ఖండించినా.. కోర్టు తీవ్రంగా పరిగణించింది. అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. బాధితురాలి ప్రైవసీని కాపాడుతూ, పోరెల్ ఎలక్ట్రానిక్ డివైజ్‌లను సీజ్ చేయాలని తెలిపింది.