BPT: రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల, కిమ్స్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ బస్సును బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్‌కుమార్ మంగళవారం కలెక్టరేట్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలు ముందస్తుగా క్యాన్సర్ పరీక్షలు చేయించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఈ శిబిరాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
వార్తలు
క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును ప్రారంభించిన కలెక్టర్


