హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: చోరీ కేసులో నిందితుడు అరెస్ట్: సీఐ

KMM: తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఖానాపురం హవేలి సీఐ భానుప్రకాష్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. లంజపల్లి శేఖర్(31) అనే నిందితుడు ఖమ్మం నగరంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చోరీకి పాల్పడి విలువైన వస్తువులను అపహరించాడని చెప్పారు. అతని వద్ద నుంచి ఆటో, 40.793 గ్రా. బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు.