హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలు

KMM: సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంగళవారం ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా దయానంద్ కేక్ కట్ చేశారు. అనంతరం సేవా కార్యక్రమాల్లో భాగంగా వృద్ధులు, యాచకులకు పండ్లను పంపిణీ చేశారు. మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని పేర్కొన్నారు.