హైదరాబాద్: 28°C
క్రీడలు

INSPIRATION: ధ్యాన్ చంద్

భారత ఆర్మీలో ఒక సాధారణ సైనికుడిగా చేరి, రాత్రి పూట చంద్రుని వెలుతురులో హాకీ ప్రాక్టీస్ చేసేవారు ధ్యాన్ చంద్. తన అద్భుత ఆటతీరుతో భారత్‌కు వరుసగా మూడు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ అందించారు. 1936 ఒలింపిక్స్‌లో ఆయన ఆట చూసి ముగ్ధుడైన జర్మనీ నియంత హిట్లర్, తమ దేశ పౌరసత్వం ఇస్తానన్నారు. ధ్యాన్ చంద్ దేశభక్తితో దానిని సున్నితంగా తిరస్కరించారు.