NGKL: కల్వకుర్తి మండలం గుండూర్ గ్రామంలో పలు వార్డులలో డ్రైనేజీ లేక మురికి నీరు రోడ్లపై పారుతుంది. దీంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో దోమల వల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
డ్రైనేజీ లేక రోడ్లపై పారుతున్న మురుగనీరు


