హైదరాబాద్: 28°C
వార్తలు

ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఎస్పీ సమీక్ష

SRD: సంగారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ సమస్యల శాశ్వత పరిష్కారానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్న ప్రాంతాల గుర్తింపు, ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు, ఆటో స్టాండ్ల ఏర్పాటు వంటి పలు శాశ్వత నియంత్రణ చర్యలపై చర్చించారు.