KDP: 2026-27 ఖరీఫ్ సీజన్‌కు వేరుశనగ, పత్తి, చీనీ అరటి పంటల వాతావరణ బీమా గడువును జూలై 24 వరకు పొడిగించారు. అయినప్పటికీ వీఎన్ పల్లె మండలంలో సుమారు 80 శాతం మంది రైతులు బీమా చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఏపీజీబీ బ్యాంకులో పంట రుణాలు పొందిన పలువురు రైతులు బీమా వద్దంటూ ఫారాలు సమర్పిస్తున్నారు.
వార్తలు
పంటల బీమాపై రైతుల ఆసక్తి కరువు


