NRPT: మరికల్ మండల కేంద్రంలోని గజ్జలమ్మ దేవాలయం నుండి మైసమ్మ దేవాలయానికి మంగళవారం పెద్ద బోనంతో పోతురాజుల విన్యాసాలతో బయలుదేరి వెళ్లారు. సాయంత్రం పోచమ్మ తల్లికి అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అఖిలపక్ష నాయకులు పెద్ద బోనంలో పాల్గొన్నారు.
వార్తలు
మైసమ్మకు పెద్ద బోనంతో బయలుదేరిన నాయకులు


