లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ (138) అద్భుత శతకంతో అందరి నోళ్లు మూయించాడని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ఈ వేదికపై వన్డే సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. విమర్శలు వస్తున్న తరుణంలో రోహిత్ ఎవరికీ ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం అతనికి మద్దతుగా నిలవాలని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
క్రీడలు
'రోహిత్ అందరి నోళ్లు మూయించాడు'


