సత్యసాయి: కాకి ఉన్నత పాఠశాలలో నాడు-నేడు కింద వంట గది, మరుగుదొడ్ల నిర్మాణం కోసం చేపట్టిన పనులు అర్ధాంతరంగా ఆపేశారు. వాటికోసం తెచ్చిన ఇనుప కడ్డీలు, సిమెంటు బస్తాలు ఆరుబయటే వేయడంతో అవి పనికిరాకుండా పోతు న్నాయి. ఎంఈవో శ్రీధర్ ను వివరణ కోరగా ఉన్నతాధికా రులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు.
వార్తలు
తుప్పు పడుతున్నా పట్టించుకోరా!


