నెల్లూరు మినీ బైపాస్‌లో 'ఐ లవ్ నెల్లూరు' సెల్ఫీ పాయింట్, 100 అడుగుల జాతీయ పతాక స్థూపం పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ... దేశభక్తికి ప్రతీకగా ఈ ప్రాజెక్టును తీర్చిద్దుతున్నామన్నారు. ఫౌంటెన్, ఎమ్మెల్యే-ఎంపీల గ్యాలరీ, స్వాతంత్ర సమరయోధుల చిత్రాల ప్రదర్శన ఉంటాయన్నారు. ఇది నెల్లూరుకు కొత్త ల్యాండ్ మార్క్ అవుతుందని చెప్పారు.
వార్తలు
నెల్లూరుకు కొత్త ల్యాండ్ మార్క్


