హైదరాబాద్: 28°C
వార్తలు

పడిపోయేవరకు ఉలుకు ఉండదా?

సత్యసాయి: బస్సు ప్రాంగణం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి పర్వతదేవరపల్లి గ్రామ సమీపంలో నెలకొంది. కూర్చునే బండలు పగిలిపోయి, పైకప్పు నెర్రెలు చీలడంతో భయంతో ప్రయాణీకులు వేచి ఉండటానికి మొహం చాటేస్తున్నారు. నిధులు మంజూరైన వెంటనే మరమ్మతు పనులు చేపడుతామని పంచాయతీ కార్యదర్శి సుధాక ర్రెడ్డి తెలిపారు.