హైదరాబాద్: 28°C
వార్తలు

ట్రాఫిక్ సిబ్బందికి కొత్త నిబంధనలు

TG: ట్రాఫిక్ సిబ్బందికి కొత్త నిబంధనలు జారీ కానున్నాయి. విధుల్లో మొబైల్ వాడకాన్ని ప్రభుత్వం నిషేధించనుంది. రోడ్డుపై డ్యూటీలో ఉండగా మొబైల్ చూడొద్దని ఆదేశించనుంది. మొబైల్ స్థానంలో వీహెచ్ సెట్లతో కమ్యూనికేషన్ చేయాలని సూచించనుంది. నిబంధనపై సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తుంది.