హైదరాబాద్: 28°C
క్రీడలు

దేశవాళీ టోర్నీలో సూర్యకు అవమానం

దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ కోసం వెస్ట్‌జోన్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా, షామ్స్ ములానీ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. అయితే, టీమిండియా బ్యాటర్ సూర్య‌ను సెలెక్టర్లు పక్కన పెట్టారు. దీంతో అతడి అభిమానులు సోషల్ మీడియా వేదికగా సూర్యకు అవమానం జరిగిందంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.