రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ, జట్టు యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని యువరాజ్ సింగ్ కోరాడు. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో తాము ఉన్నామో లేదో తెలుసుకునే హక్కు వారికి ఉందన్నాడు. ఈ అనిశ్చితి తన అంతర్జాతీయ కెరీర్ చివరి రోజులను గుర్తుచేస్తోందని, ఒకవేళ ప్రణాళికల్లో లేకుంటే ఆ విషయాన్ని సెలక్టర్లు ముఖం మీదే నిజాయితీగా చెప్పాలని యువీ సూచించాడు.
క్రీడలు
బీసీసీఐకి యువీ రిక్వెస్ట్


