కోనసీమ: ముమ్మిడివరం మండలం అనాతవరం నుంచి మాగం మీదుగా అయినవిల్లి మండలం సిరిపల్లె వరకు రహదారి అధ్వానంగా మారింది. సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనచోదకులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ మార్గంలో భారీ వాహనాల రాకపోకలు ఎక్కు వగా ఉండటంతో రహదారి మరింత దెబ్బతింది. గుంతలు పూడ్చి రహదారులకు మరమ్మతులు చేయాలని వాహనచోదకులు కోరుతున్నారు.
వార్తలు
ఆరు కిలోమీటర్లు.. అష్టకష్టాలు


