హైదరాబాద్: 28°C
వార్తలు

సీసీఐ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష: జోగు రామన్న

ADB: సీసీఐ సాధన కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటానని మాజీమంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని CITU కార్యాలయంలో సీసీఐ ప్రస్తుత పరిస్థితులు-భవిష్యత్తు కార్యాచరణపై చర్చాగోష్ఠి నిర్వహించారు. సీసీఐ పునరుద్ధరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని తెలియజేయాలని జోగు రామన్న డిమాండ్ చేశారు.