హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆటకు గుడ్‌బై చెప్పు.. మహ్మద్ కైఫ్ ఫైర్‌

ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై మహ్మద్ కైఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. బుమ్రా, వరుణ్ లేకపోయినా కుల్దీప్‌కు అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నాడు. ఈ వైఖరి కుల్దీప్ తన బ్యాగులు సర్దుకుని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేలా గందరగోళానికి గురిచేస్తోందని మేనేజ్‌మెంట్‌ను కైఫ్ విమర్శించాడు.