హైదరాబాద్: 28°C
క్రీడలు

'విరాట్‌తో బ్యాటింగ్ ఎప్పుడూ ప్రత్యేకమే'

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో తనకున్న అనుబంధంపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తామిద్దరం ఎన్నో ఏళ్లుగా కలిసి ఆడుతుండటం వల్ల మైదానంలో మంచి అవగాహన కుదిరిందని చెప్పాడు. కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ ప్రత్యేకమేనని తెలిపాడు. మ్యాచ్ పరిస్థితులపై నిరంతరం చర్చించుకుంటూ భాగస్వామ్యాలు నెలకొల్పడమే తమ విజయ రహస్యమని హిట్‌మ్యాన్ వెల్లడించాడు.