రోహిత్ శర్మ రిటైర్ అవుతారనే ప్రచారంపై టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు. రోహిత్ రిటైర్మెంట్‌పై జట్టులో ఎలాంటి చర్చ జరగలేదని, ఇవన్నీ సోషల్ మీడియా పుకార్లేనని గిల్ కొట్టిపారేశాడు. ఇదే తన చివరి మ్యాచ్ అని రోహిత్ మాతో అనలేదని తెలిపాడు. తన ఫామ్‌పై వస్తోన్న విమర్శలకు రోహిత్ శర్మ బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడని పేర్కొన్నాడు.
క్రీడలు
రోహిత్ రిటైర్మెంట్‌పై గిల్ క్లారిటీ


