TG: నల్గొండ జిల్లాలోని గుర్రంపోడు కానిస్టేబుల్‌పై పోక్సో కేసు నమోదు అయింది. బాలికతో కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించడంతో చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
క్రైమ్
కానిస్టేబుల్‌పై పోక్సో కేసు నమోదు


