ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇథనాల్ ట్యాంకర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
BREAKING: ఆరుగురు మృతి


