ASF: చింతలమానెపల్లి మండలం అర్కగూడ ప్రాజెక్టులో దూకి సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడినట్లు SI కమలాకర్ ప్రకటనలో తెలిపారు. బాబాసాగర్ కు చెందిన ఉప్పులపు భూమయ్య(69) ఒంటరిగా ఉంటున్నాడు. ఇద్దరు కుమారులు ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డాడు. ఒంటరి జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడు శంకర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.
క్రైమ్
అర్కగూడ ప్రాజెక్టులో దూకి రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య


