TG: అమెరికాలో జరిగిన TTA మెగా కన్వెన్షన్‌లో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రవాస తెలంగాణ సమాజం మన సంస్కృతి వైభవాన్ని చాటుతోందని కొనియాడారు. వేడుకల్లో భాగంగా ఆదివాసి సంప్రదాయంలో జరిగిన సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రతిష్టాపన పూజల్లో ఆమె పాల్గొన్నారు. ప్రవాసులు తమ సాంకేతికతను, నైపుణ్యాలను తెలంగాణ ప్రగతికి ఉపయోగించాలని కోరారు.
వార్తలు
మూలాలను మరువొద్దు: సీతక్క


